హైదరాబాద్ లో… కరోనా వైరస్ ను క్యాష్ చేసుకుని దొంగబాబా ఏం చేశాడో చూడండి…

హైదరాబాద్ లో... కరోనా వైరస్ ను క్యాష్ చేసుకుని దొంగబాబా ఏం చేశాడో చూడండి...

0
101

తాను దేవుడినంటూ అమాయకప్రజలను మోసం చేస్తుంటారు కొంతమంది బాబాలు… వీరి గురించి వరుస కథనాలు వచ్చినా కూడా ప్రజలు వారినే నమ్ముతారు… తాజాగా కరోనాను క్యాష్ చేసుకుని ఒక బాబు అయాక ప్రజలను మోసం చేశాడు.. ఈ దారుణం హైదరాబాద్ లో జరిగింది…

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… మియాపూర్ కు చెందిన ఇస్మాయిల్ బాబా అనే వ్యక్తి భక్తుల్లో ఉండే భయాన్ని పోగొడతానని వారి భయానని ఆసరాగా చేసుకునేవాడు గతంలో… అయితే ఇప్పుడు కరోనాను కూడా క్యాష్ చేసుకున్నాడు… భక్తులకు కరోనా మందు ఇస్తానంటూ వారి దగ్గర నుంచి 50 వేలు తీసుకున్నాడు…

అయితే ఎంత సేపు ఆయన కరోనా మందు ఇవ్వకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇస్మాయిల్ బాబాను అదుపులోకి తీసుకున్నారు… చట్టం ప్రకారం అతనపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు…