దారుణం డబ్బులకోసం చెల్లిని వ్యభిచార గృహంకు అమ్మిన అన్న….

దారుణం డబ్బులకోసం చెల్లిని వ్యభిచార గృహంకు అమ్మిన అన్న....

0
80

చెల్లి అంటే అన్నకు ప్రాణం.. ఆమెకు ఏలోటు రాకుండా చూస్తాడు అన్న కానీ.. ఒక వ్యక్తి డబ్బు సంపాదన కోసం తన చెల్లిన అమ్మేశాడు… ఈ దారుణం సింగరాయకొండలో జరిగింది.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… సింగరాయ కొండకు చెందిన ఒక బాలికకు తండ్రి అన్న ఉన్నాడు… తల్లి మరణించింది…

దీంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు… ఈక్రమంలో తల్లిదండ్రుల మధ్య తరుచు గొడవలు జరుగుతుండటంతో ఆ బాలిక కొద్దికాలంగా తన అన్న దగ్గర ఉంటోంది… ఈ క్రమంలో అన్నా వదినలు ఆ బాలికను సింగరాయకొండకు తీసుకువెళ్లి వ్యభిచార గృహ నిర్వాహకుల వద్ద 27 వేల రూపాయలకు అమ్మేశారు..

ఇక జరిగిన మోసాన్ని గుర్తించిన బాలిక వెంటనే 100 కు కాల్ చేసి సమాచారం అందించింది… దీంతో గంట వ్యవధిలోనే పోలీసులు అక్కడకు చేరుకుని బాలికను రక్షించారు అన్నా వదినలపై కేసునమోదు చేశారు…