అబ్బాయిలు గూగుల్ లో ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేశారో తెలుసా

Do you know what guys search for the most on Google

0
70

గతంలో మనకు ఏదైనా ఓ విషయం పై సందేహం ఉంటే పెద్దలను అడిగేవాళ్లం. లేదా పుస్తకాలు తిరగేసి అందులో తెలుసుకునేవాళ్లం. కాని ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. క్షణాల్లో ఏదైనా విషయం తెలుస్తోంది. అందుకే ప్రతీ విషయం ఈజీగా తెలుస్తోంది. కంటెంట్ అనేది గూగుల్ లో చాలా దొరుకుతోంది. అందుకే ఏ సమాచారం కావాలి అన్నా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు ఎవరైనా.

అయితే అబ్బాయిలు గూగుల్ లో ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేశారో తెలుసా. వాటిలో ఈ ఐదు టాప్లో ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. శృంగారం విషయంలో బలహీనమైన అంగస్తంభన నపుంసకత్వానికి సంకేతంగా ఉంటుందా అనేది, చాలా మంది సెర్చ్ చేశారు. దీని గురించి 68,600 మంది తెలుసుకున్నారు.

2. గడ్డం బాగా పెరగడానికి ఏం చేయాలి దీని గురించి 68,400 మంది సెర్చ్ చేశారు.

3. పురుషులకు రొమ్ము క్యాన్సర్ వస్తుందా ? అవకాశాలు ఉన్నాయా? ఈ అనుమానంతో 61,200 మంది సెర్చ్ చేశారు.

4. అబ్బాయిలు రోజూ టోపీ ధరించడం వల్ల జుట్టు ఊడిపోతుందా? దీని గురించి 52,100 మంది సెర్చ్ చేశారు.

5 వ్యాయామం చేసిన వెంటనే ప్రోటీన్ తీసుకోవాలా లేదా అని 51,000 మంది సెర్చ్ చేశారు.

మరి నిపుణులు వీటికి ఏమి అంటున్నారంటే.

1..బలహీనమైన అంగస్తంభన అనిపిస్తే అది నపుంసకత్వము కాదు.
2. మందులు, క్రీముల వల్ల గడ్డం ఎక్కువగా పెరగదు అని మెజార్టీ నిపుణులు చెప్పారు.
3.పురుషులకు రొమ్ము క్యాన్సర్ రాదు.
4.అబ్బాయిలు రోజూ టోపీ ధరించడం వల్ల జుట్టు ఊడిపోతుందా అంటే -ఇది అవాస్తవం అన్నారు.
5.కేలరీస్ ఖర్చు చేసిన తర్వాత ప్రోటీన్ తీసుకోవచ్చు అని తెలిపారు.