దొంగ స్వామిజీతో ఆంటీ ఎఫైర్… అడ్డుకున్న భర్త ను ఏం చేసిందంటే…

దొంగ స్వామిజీతో ఆంటీ ఎఫైర్... అడ్డుకున్న భర్త ను ఏం చేసిందంటే...

0
110

ఇప్పుడున్న రోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి… ఈ అక్రమ సంబంధాల వల్ల పచ్చని కాపురాలు సర్వనాశనం అవుతున్నాయి.. తాజాగా దొంగ స్వామిజీతో ఒక ఆంటీ ఎఫైర్ పెట్టుకుంది…

అడ్డు వచ్చిన భర్తను చంపేపించింది… ఈ సంఘటన భీహార్ లో జరిగింది… ఒక వ్యక్తి రోజు కూలి పని చేసుకునేవాడు అతని భార్య టైలర్ వర్క్ చేసేది ఈ క్రమంలోనే దొంగ స్వామిజీతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది… ఈ విషయం భర్తకు తెలియడంతో ఇద్దరిని హెచ్చరించారు…

అయినా కూడా వారు మానుకోలేదు దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.. తమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే ఉద్దేశంతో భార్య తన భర్త ఇంట్లో ఉన్న సమయంలో స్వామిజీకి ఫోన్ చేయించి హత్య చేయించింది…