Flash News- ఏపీలో భూకంపం

Earthquake in AP

0
34

ఏపీ: విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అక్కయ్యపాలెం, మధురానగర్‌, అల్లిపురం, ఆసిల్‌మెట్ట, సీతమ్మధార, అల్లిపురం, హెచ్‌బీకాలనీ, జ్ఞానాపురం, బంగారమ్మమెట్ట ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.