ఏ తిథిలో ప్రయాణాలు మంచివి – వాటి ప్రయోజనాలు తెలుసుకోండి

ఏ తిథిలో ప్రయాణాలు మంచివి - వాటి ప్రయోజనాలు తెలుసుకోండి

0
196

మనకు మొత్తం పదిహేను తిథులు ఉంటాయి, మొదలు పాడ్యమి తర్వాత అమావాస్య పౌర్ణమి వరసగా వస్తాయి, అయితే మరి మనం ఏ పని చేసినా తిధిని చూసి ముహూర్త బలం చూసి చేస్తాం.. మరి ఏతిథి దేనికి మంచిది అనేది చూద్దాం.

పాడ్యమి రోజు కొత్త పనులు ప్రారంభం మంచిది కాదు.. వ్యాపార ఉద్యోగం వర్తక వాణిజ్యాలు వద్దు.
విదియ రోజు కార్యసిద్ధి జరుగుతుంది. కొత్త పనులు సూపర్ గాఉంటాయి, వివాహాలు మంచిదే
తదియ ఈరోజు ప్రయాణాలు చేస్తే చాలా మంచిది ఉత్తర దిక్కు ప్రయాణాలకు శుభం
చవితి అసలు ప్రయాణాలు వద్దు, కొత్త సంబంధాలు పెళ్లి చూపులు చేయకూడదు
పంచమి అన్నింటికి శుభము కార్య సిద్ది,
షష్ఠినాడు కొత్త పనులు వద్దు, వైరాలకు కారణం

సప్తమి ఎక్కడకు వెళ్లినా మంచి జరుగుతుంది కార్యాలు సిద్దిస్తాయి
అష్టమి కొత్త కష్టాలు వ్యాపారం వాణిజ్యం కొత్తవి ప్రారంభం వద్దు
నవమి కొత్త పనులు వద్దు పర్యటనలు వద్దు సమస్యలు వస్తాయి, విదేశాలకు ఈరోజు వెళ్లడం తగ్గించాలి
దశమి ఏపని అయినా విజయం
ఏకాదశి అన్నింటికి మంచిది విజయం
ద్వాదశి అంత శుభం కాదు
త్రయోదశి శుభాలను తెచ్చే తిథి.
బహుళ చతుర్థీ ఇది అంత మంచిది కాదు కొత్త పనులు వద్దు
అమావాస్య రోజున ప్రయాణం చేస్తే మంచిది కాదు అంటారు కాని ఉత్తరాధిన కొందరు ఈరోజు ఎన్నో ప్రయాణాలు చేస్తారు దక్షిణాదిన వారు అమావాస్య రోజు ఏమి ప్రారంభించరు. ఒక్కో ప్రాంతంలో అమావాస్యని ఒక్కో విధంగా పరిగణలోకి తీసుకుంటారు.