ఈ గుడిసెల్లో అమ్మాయిలు వీరి కోరిక ఎలా తీర్చుకుంటారంటే

ఈ గుడిసెల్లో అమ్మాయిలు వీరి కోరిక ఎలా తీర్చుకుంటారంటే

0
34

ఈ విశాల ప్రపంచంలో అనేక రకాల తెగలు ఉన్నాయి.. వారి ఆచారాలు సంప్రదాయాలు అలాగే ఉంటాయి. కొన్ని వినడానికి ఆశ్చర్యం కలుగుతాయి.. ముఖ్యంగా పెళ్లికి ముందు ఏ అమ్మాయి ఏ అబ్బాయితో రిలేషన్ లో ఉండకూడదు అంటారు. ఒక వేళ ఉంటే అతనిని వివాహం చేసుకోవాలి అని చెబుతారు.. అయితే ఇక్కడ ఓ తెగ వారు మాత్రం చాలా విచిత్రమైన పద్దతి పాటిస్తారు.

 

 

కంబోడియాలో క్రూంగ్ తెగకు చెందినవారు టీనేజీ అమ్మాయిల కోసం చిన్న గుడిసెలను నిర్మిస్తారు. ఇక పెద్దలు ఈ గుడిసెలు నిర్మించి వారి కుమార్తెలను ఇక్కడ గుడిసెల్లో రాత్రి వేళ పడుకోమంటారు… అయితే ఉదయం సమయంలో ఆమెకి నచ్చిన వ్యక్తిని కలిసి ఆ గుడిసెకు రాత్రి రమ్మని చెప్పవచ్చు.

 

ఇలా ఆమె ఎవరిని రాత్రి కోరుకుంటే అతను నిర్భయంగా ఆమె గుడిసెలోకి వెళ్లవచ్చు, అంతేకాదు వారిద్దరు ఎంతో ఏకాంతంగా ఉంటారు. ఇక ఆ అబ్బాయి అన్నివిధాల తనని సుఖపెడితే ఆమె అతనిని పెళ్లి చేసుకోవచ్చు, ఒకవేళ ఆమెకి అతను నచ్చకపోతే ఆ రాత్రితో అతని గురించి మర్చిపోతుంది. ఇలా ఆచారంగా వారు పెట్టుకున్నారు. తమ మనసుకి నచ్చిన వ్యక్తిని ఇలా ఎంచుకుంటారట.