NIPలో ఎనమిది ఖాళీలు..అప్లై చేసుకోండిలా?

0
93

భారత ప్రభుత్వానికి చెందిన ఐసీఎంఆర్‌ పరిధిలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫాథాలజీ ఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోం

భర్తీ చేయనున్న ఖాళీలు: 08

పోస్టుల వివరాలు: సైంటిస్ట్-సి, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌, టెక్నీషియన్‌-సి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, స్కిల్డ్‌ వర్కర్‌ తదితరా

విభాగాలు: మెడికల్‌, నాన్‌ మెడికల్‌, స్టాటిస్టీషియన్‌, రిసెర్చ్‌, మల్టీపర్పస్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఎంటీఎస్‌

అర్హులు: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ, గ్రాడ్యుయేషన్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయస్సు: 2022 ఏప్రిల్‌ 28 నాటికి 26 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.18,000 నుంచి రూ.67,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2022