బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ …మే నెలలో13 రోజుల పాటు సెలవులు..లిస్ట్ ఇదే?

0
42

మే​ నెల తొలి వారంలో వరుసగా నాలుగు రోజుల బ్యాంకులు మూతపడనున్నాయి. అంతేకాకుండా మే నెల మొత్తంలో 31 ఉండగా అందులో 13 రోజుల పాటు బ్యాంకులు సెలవులు ఉన్నాయి. అందుకే ఏమైనా అవసరమైన పనులు ఉంటే ఈ జాబితా ప్రకారం చేసుకోండి.  అంతేకాకుండా అందరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

2022 మే నెలలో బ్యాంకులకు సెలవులు ఉన్న రోజులివే..

మే 1: కార్మిక దినోత్సవంతో పాటు ఆదివారం కావడం వల్ల కూడా సెలవుగా ఉంటుంది.

 మే 2: మహర్షి పరశురామ జయంతి (కొన్ని రాష్ట్రాల్లో సెలవు)

మే 3: ఈద్-ఉల్-ఫితర్, బసవ జయంతి (కర్ణాటక)

 మే 4: ఈద్-ఉల్-ఫితర్, (తెలంగాణ)

మే 8: ఆదివారం

మే 9: గురు రవీంద్రనాథ్ జయంతి – పశ్చిమ బెంగాల్, త్రిపుర

మే 14: రెండవ శనివారం బ్యాంకులకు సెలవు

మే 15: ఆదివారం

 మే 16: మెర్క్యురీ పౌర్ణమి

మే 22: ఆదివారం

 మే 24: కాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టినరోజు – సిక్కిం

మే 28: 4వ శనివారం బ్యాంకులకు సెలవు

మే 29: ఆదివారం