పెళ్లిలో ల్యాప్ టాప్ తో వధువు బీజి వరుడు పక్కన ఉన్నాకూడా…

-

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను అతలా కుతలం చేస్తోంది… మన దేశంలో కూడా కరోనా తన కోరలను చాచుతోంది… దీన్ని అరికట్టేందుకు డాక్టర్లు 24గంటలు కష్టపడుతుంటే శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనుగొనే పనిలో పడ్డారు…

- Advertisement -

అత్యవసరం అయితే తప్ప ఎవ్వరు బయటకు రాద్దని ఉద్యోగం చేసేవారు వీలైనంతవరకు వర్క ఫ్రమ్ హోం చేసుకోవాలని చెబుతున్నారు… దీంతో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఇస్తున్నాయి… అయితే ఇటీవలే ఓ యువతి తన వివాహంలో కూడా ల్యాప్ టాప్ తో బిజీగా కనిపించింది.. వరుడు పక్కనే ఉన్నా ల్యాప్ టాప్ లో బిజీగా ఉంది…

తన ఆఫీసు వారు ఆమెకు శుభాకాంక్షలు చెబుతుంటే వీడియో కాల్ ద్వారా వారికి రిప్లే ఇస్తూ బిజీగా ఉంది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఈ వీడియోపై నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...