BHELలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు..పూర్తి వివరాలు మీ కోసం

0
105

భారత ప్రభుత్వానికి చెందిన న్యూఢిల్లీలోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు:04

పోస్టుల వివరాలు: ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్స్

అర్హులు: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయస్సు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతం: నెలకు రూ.71,040 చెల్లిస్తారు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌/పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు..

దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 15 2022