Flash- ప్రముఖ జ్యోతిష్యుడు ములుగు రామలింగేశ్వర ప్రసాద్ కన్నుమూత

Famous astrologer Mulugu Ramalingeswara Prasad eyelid

0
79

ప్రముఖ జ్యోతిష్యుడు ములుగు రామలింగేశ్వర ప్రసాద్ కన్నుమూశారు. ఊపిరి తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉంద‌ని సిద్ధాంతి అన‌డంతో కుటుంబ స‌భ్యులు వెంట‌నే పంజాగుట్టాలోని నిమ్స్ ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.  అయితే ఆసుప‌త్రికి చేరుకునే లోపే రామ‌లింగేశ్వర సిద్ధాంతి మార్గ‌మ‌ద్యంలో తుది శ్వాస విడిచిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు.