నివాస్ అనే వ్యక్తి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు, ఈ సమయంలో దాదాపు లాక్ డౌన్ వేళ ఇంటిలోనే ఉంటున్నాడు, అయితే అతనికి ఏడేళ్ల క్రితం సొంత మేనమామ కూతురితో వివాహం అయింది, కాని ఆమె ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అవ్వడంతో చనిపోయింది, అయితే అతనే చంపాడు అని కేసు పెట్టారు కాని అది నిలబడలేదు.
ఇక రెండో వివాహం చేసుకున్నాడు రెండేళ్ల తర్వాత అయితే ఆమెకి ఓ పాప పుట్టింది, కాని తర్వాత అతని టార్చర్ భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది, దీంతో అతను తన కుటుంబానికి దూరంగా వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఇక కూతురిని వాళ్ల అమ్మమ్మ వాళ్లు పెంచుకుంటున్నారు.
ఈ సమయంలో ఓ పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా మూడో వివాహానికి సిద్దపడ్డాడు, మొత్తానికి లాక్ డౌన్ వేళ కొట్టాయంలో వివాహం చేసుకోవాలి అని భావించాడు, కాని ఆమె బంధువులు ఆ ఊరిలో అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతని చరిత్ర చెప్పారు, దీంతో పెళ్లి కాన్సిల్ చేసుకున్నారు అమ్మాయి తరపువారు, దీంతో కోపంతో వీరిపై కేసు పైల్ చేశాడు పెళ్లికొడుకు, ఇక ఇతని హిస్టరీ పోలీసులకి చెబితే అతనిని అరెస్ట్ చేశారు పోలీసులు… వారి స్టైట్లో కోటింగ్ ఇచ్చారు.