NIMS లో ఐదు ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
38

నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ లో ఐదు ఖాళీ పోస్టుల భర్తీకి ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌ శనివారం నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలివే..

భర్తీ చేయనున్న ఖాళీలు: 5

పోస్టుల వివరాలు: ఆర్డినేటర్ , స్టడీ కౌన్సిలర్‌, అసిస్టెంట్‌ స్టడీ కో ఆర్డినేటర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.