RRCATలో ఐదు ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
116

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఇండోర్‌లోని రాజా రామన్న సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భర్తీ చేయనున్న ఖాళీలు:05

పోస్టుల వివరాలు: టెక్నికల్‌ ఆఫీసర్‌, డి(మాన్యుఫాక్చరింగ్‌)1, డి(ఎలక్ట్రికల్‌)1

అర్హులు: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, బీఎస్సీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణత సాదించాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

వయస్సు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది..

దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: మే 17, 2022