నలుగురు యువకులు ఓ యువతికి నరకం చూపించారు…

నలుగురు యువకులు ఓ యువతికి నరకం చూపించారు...

0
99

దిశానింధితులను ఎన్కౌంటర్ చేసినా కూడా కామాంధుల్లో మార్పు రాకుంది తాజాగా తెలంగాణలో మరో దారుణం జరిగింది… ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

బ్రతుకు దెరువుకోసం శ్రీకాకుళంకు చెందిన యువతి పేరెంట్స్ హైదరాబాద్ కు వచ్చారు అక్కడ ఓ అపార్ట్ మెంట్ లో పని చేస్తున్నారు… వారి కుమార్తే శ్రీకాకుళం జిల్లాలో చదువుకుంటుంది… తల్లిదండ్రులను చూడటానికి వచ్చింది… 10 గంటల సమయంలో ఇంటి సమీపంలో ఉన్న కిరాణ షాన్ కు వెళ్లింది…

అక్కడ ఉన్న ఓ యువకుడు ఆమెను బైక్ పై ఎక్కించుకుని రహస్య ప్రదేశాలకు తీసుకువెళ్లాడు అంతేకాదు తన స్నేహితులను రప్పించుకుని యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇంతలో అటునుంచి ఓ కారు రావడంతో యువకులు పారిపోయారు…. తన సెల్ ఫోన్ వెతుక్కుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది… దీంతో 100కు కాల్ చేసి తమ కూతురు ఉన్న చోటకు వెళ్లారు…