లేడీస్ హాస్టల్ గోడ దూకి తన స్నేహితురాలి గదిలో రాత్రంతా గడిపిన అబ్బాయి…

లేడీస్ హాస్టల్ గోడ దూకి తన స్నేహితురాలి గదిలో రాత్రంతా గడిపిన అబ్బాయి...

0
82

నూజివీడు ట్రీపుల్ ఐటీ కాలేజీలో జరిగిన సంఘటన మరువక ముందే తెలంగాణలో కూడా అచ్చం అటువంటి సంఘటనే జరిగింది… అదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న ఓ యువతి హాస్టల్ లో ఉంటుంది…

ఆమెను కలిసేందుకు స్నేహితుడు లేడీస్ హాస్టల్ ప్రహారి గోడను దూకి వెంటిలేటర్ ద్వారా లోపలికి వెళ్లాడు.. మధ్యాహ్నం వెళ్లిన ఆ యువకు ఆరోజు రాత్రంతా స్నేహితురాలితోనే ఉన్నాడు… ఉదయం గదిని శుబ్రం చేసేందుకు వచ్చిన సిబ్బంది రూమ్ లో అబ్బాయి ఉన్నాడని గమనించి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు..

దీంతో పోలీసులకు సమాచారం అందించారు… వారోచ్చి అమ్మాయి అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారు… పోలీసులు తల్లి దండ్రులకు సమాచారం అందించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు… ఇందుకు సహకరించి మరో ఇద్దరు అబ్బాయిలను కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు… అదే గదిలో మరో ముగ్గురు అమ్మాయిలు ఉన్నా కూడా విషయం బటికి రాకపోడం గమానార్హం