Flash: గోదావరి మహోగ్రరూపం

0
86

తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ఉన్న అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున వరద వస్తుంది. దీనితో భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 58.10 అడుగుల వద్ద ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.