నిరుద్యోగులకు శుభవార్త..ఆర్మీలో 174 ఖాళీ పోస్టులు

0
109

రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 36 ఫీల్డ్​‍ అమ్యునిషన్‌ డిపొలో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 174

పోస్టుల వివరాలు: మెటీరియల్‌ అసిస్టెంట్‌, ట్రేడ్స్​‍ మెన్‌ మేట్‌, ఎంటీఎస్, ఫైర్‌మెన్‌, ఎల్‌డీసీ తదితర పోస్టులు.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్‌లో