ఘోరం 65 ఏళ్ల వృద్దుడు మహిళపై అత్యాచారం

ఘోరం 65 ఏళ్ల వృద్దుడు మహిళపై అత్యాచారం

0
105

మహిళలపై అత్యాచారం ఆగడంలేదు తాజాగా గుజరాత్ లో ఓ 50 ఏళ్ల మహిళపై 65 సంవత్సరాల వృద్దుడు అత్యాచారం చేశాడు… ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది… 50 ఏళ్ల మహిళ గతంలో వేరే కూలానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది..

దీంతో ఊరి పెద్దలు ఆమెను గ్రామం నుంచి వెలివేశారు… ఈ క్రమంలో కొంతమంది వ్యక్తులు తిరిగి తమ కులంలో చేర్చుకుంటామని ఇందుకు సహాయం చేస్తామని చెప్పి థారా టౌన్ కు వచ్చి మాట్లాడుదాని చెప్పారు… అయితే తమ కులంలో చేరాలంటే ముందుగా తమ కోరిక తీర్చాలని నిందుతుడు చోఢ్ భాయ్ సుతార్, విజోల్ భాయ్ సుతార్ బెదిరిస్తూ ఆ మహిళను బలత్కారం చేశారు…

తనకు జరిగి అన్యాయాన్ని కొన్నిరోజులు మనసులోనే దాచుకుంది… ఇక నిందితులు ఫోన్ చేసి ఆమెను ఎక్కువగా బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.. వారు మాట్లాడిని ఫోన్ కాల్ రికార్డ్ ను కూడా పోలీసులకు వినిపించింది… దీంతో నిందితులపై సామూహిక అత్యాచారం, బ్లాక్ మెయిల్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు…