ఘోరం ఆసుపత్రిలో డబ్బులు కట్టలేదని వృద్దుడి కాళ్లూ చేతులు కట్టేసి మంచం మీద పడేశారు..

ఘోరం ఆసుపత్రిలో డబ్బులు కట్టలేదని వృద్దుడి కాళ్లూ చేతులు కట్టేసి మంచం మీద పడేశారు..

0
47

డబ్బులు కట్టలేదని ఒక వృద్దుడుని ఆసుపత్రిలో చేతులు, కాళ్లు కట్టేసి బెడ్ పై పడేశారు… ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఇటీవలే ఒక వృద్దుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు షజాపూర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేశారు…

వైద్య చికిత్సకు గాను మొత్తం 11 వేలు బిల్లు వేశారు.. వృద్దుడిని ఆసుపత్రిలో చేర్పించే సమయంలో అడ్వాన్స్ గా 5 వేలు చెల్లించారు… అతడికి మరికొన్ని రోజులు చికిత్స చేయాల్సి ఉంది.. కానీ తన దగ్గర డబ్బులు లేవని చెప్పింది కుమార్తె.. దీంతో ఆ వృద్దుడి చేతులు కాళ్లు కట్టేశాడు…

డబ్బులు చెల్లించి అతన్ని తీసుకువెళ్లమని చెప్పారు… ప్రస్తుతం ఆ ఈసంఘటన సంచలనంగా మారుతోంది… ఈ సంఘటనపై ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించి ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు…