ఆస్తికోసం తలలు పగలగొట్టుకున్నారు…. ఎక్కడో తెలుసా….

-

ఫొలం పంపకాల విషయంలో రెండు కుటుంబాలు తలలు పగలగొట్టుకున్నాయి.. ఈ ఘర్షణలో వదినను మరిది ఇనుపరాడ్డుతో దాడి చేశాడు… ములుగు వెంకటాపురంలో జరిగింది ఈ విషాదం…

- Advertisement -

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…ఫొలంకు సంబంధించిన వివాదంలో మరిది కృష్ణ మూర్తి వదిన లక్ష్మీ అనే వృద్దురాలిపై దాడి చేశాడు… ఈ దాడిలో వదినకు తీవ్రగాయాలు అయ్యాయి… దీంతో ఆమె స్థానికులు ఆసుపత్రికి తరలించారు..

కాగా ఫొలం పంపకాల విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరగుతున్న నేపధ్యంలో ఈ క్రమంలో మరిది కృష్ణమూర్తి వదినపై దాడి చేశాడు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట: ఆ అధికారులపై సీఎం సీరియస్ యాక్షన్

Tirumala Stampede | తిరుమల తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని,...

Mohan Babu | మోహన్ బాబుకి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం

ప్రముఖ నటుడు మోహన్‌బాబు(Mohan Babu)కి సుప్రీం కోర్టులో భారీ ఉపశమనం లభించింది....