సాయ్‌లో హై పర్‌ఫార్మెన్స్‌ లో అనలిస్టుల పోస్టులు..అప్లై చేసుకోండిలా..

0
101
SAI Jobs

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భర్తీ చేయనున్న ఖాళీలు: 26

అర్హులు: బయోమెకానిక్స్‌, సైకాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అదనపు విద్యార్హతలు, పని అనుభవం, స్పోర్ట్స్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2022