హ‌స్ప‌ట‌ల్ లో వ్య‌భిచారం ఈ డాక్ట‌ర్ చేసే ప‌ని తెలిస్తే షాక్

హ‌స్ప‌ట‌ల్ లో వ్య‌భిచారం ఈ డాక్ట‌ర్ చేసే ప‌ని తెలిస్తే షాక్

0
102

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఓ డాక్ట‌ర్ మోసం బ‌య‌ట‌ప‌డింది, అత‌ను క్లినిక్ పేరుతో వ్య‌భిచారం కూడా చేస్తున్నాడు.. డ‌బుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లాంటిది తీసుకుని అత‌ను క్లినిక్ న‌డుపుతున్నాడు, ఇక్క‌డ మ‌రో రూమ్ ఖాళీ ఉండ‌టంతో అక్క‌డ త‌న‌కు తెలిసిన వ్య‌క్తిని పెట్టి రోజూ ఇద్ద‌రు అమ్మాయిల‌ని తీసుకువ‌చ్చేవాడు.

త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే పేషెంట్లు అమ్మాయిలు అయితే వారికి డ‌బ్బులు ఇస్తా వ్య‌భిచారం చేస్తారా అని అడిగేవాడు … అలా అత‌ని ట్రాప్ లో పేద మ‌హిళ‌లు 60 మంది ప‌డ్డారు, ఇక పురుషుల‌కి కూడా ఇలా చెప్పి ఆక‌ట్టుకున్నాడు, ఇలా రోజుకి హ‌స్ప‌ట‌ల్ పై 2000 వ‌స్తే వ్య‌భిచారం పై 20 నుంచి 30 వేలు సంపాదించాడు.

అయితే ఓ మ‌హిళ మాత్రం ప‌దే ప‌దే అత‌ని వేధింపులు భ‌రించ‌లేక‌పోయింది, వ్యాపారస్తులు నీ అందం చూసి అడుగుతున్నారు 50 వేలు ఇస్తాము అని అన్నాడు, దీంతో ఆమె అత‌ని మోసం గ్ర‌హించి అత‌ని వ్య‌భిచార దందా గురించి పోలీసుల‌కి చెప్పింది, వ‌చ్చి చూసేస‌రికి మందులు ఇంజెక్ష‌న్లు ఉండాల్సిన హ‌స్ప‌ట‌ల్ లో 500 కండోమ్స్ దొరికాయి.. ఇద్ద‌రు అమ్మాయిల‌ను న‌లుగురు విటుల‌ని, ఆ డాక్టర్ ని , అత‌నికి స‌హ‌క‌రిస్తున్న వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.