కొండెక్కిన కొత్తిమీర..కిలో ధర ఎంతంటే?

0
95

ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు బ్రతకడమే ప్రశ్నార్థకంగా మారింది. గ్యాస్, పెట్రోల్, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక తాజాగా కొత్తిమీర ధరల కొండెక్కాయి. సాధారణంగా చికెన్, మటన్  కొత్తిమీర లేకుండా పూర్తి కాదు. అది కూరకు అదనపు రుచి వాసన కలిగించడమే అందుకు కారణం. అయితే నిన్న ఖమ్మం మార్కెట్ లో కిలో కొత్తిమీర రూ.80 నుండి 100 పలుకగా..నేడు ఏకంగా రూ.400 పలికింది.