ఈ రోజుల్లో అక్రమ సంబంధాల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.. ఆక్షణిక సుఖాల కోసం ఎంత దారుణాలు అయినా చేస్తున్నారు..ఇలాంటి విషయాల్లో కుటుంబాలు రిలేషన్లు పొగొట్టుకుంటున్నాయి.. అంతేకాదు విడాకుల వరకూ వెళుతున్నారు.
వివాహేతర సంబంధం ఒక మహిళ నిండు ప్రాణాన్నిబలిగొంది. తన కజిన్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను వద్దని మందలించాడు భర్త.
అయినా భర్త మాటలు లెక్క చేయలేదు …అతనితో సన్నిహితంగా ఉంటోంది… దీంతో భర్త సహనం కోల్పోయాడు… భార్య గొంతు నులిమి చంపేశాడు… ఈఘటన తమిళనాడులో చోటు చేసుకుంది… వీరికి ఆరేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి పిల్లలు ఉన్నారు… ఇక రెండు సంవత్సరాలుగా భర్త కజిన్ తో ఆమె అఫైర్ పెట్టుకుంది.. భర్త వద్దని చెప్పినా ఆమె వినలేదు.
ఉదయం నిద్రపోతున్న శరణ్యను గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత పోలిస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.. తన భార్య నన్నుమోసం చేసింది అందుకే ఆమెని ఇలా చంపాను అని తెలిపాడు ఆమె భర్త.