భర్తను దారుణంగా హత్య చేసి చంపిన భార్య…

భర్తను దారుణంగా హత్య చేసి చంపిన భార్య...

0
95

తెలంగాణాలో దారుణం జరిగింది… కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేసింది భార్య పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం మందర్న గ్రామానికి చెందిన మహిళ తన భర్తను రెండు రోజుల క్రితం దారుణంగా హత్య చేసింది…

ఈ విషయం ఎవ్వరికి తెలియకుండా తన భర్త మృతదేహాన్ని మంజీరా నది తీరం వద్దకు తీసుకువెళ్లి అక్కడ విడిచిపెట్టింది… సదరు వ్యక్తులు నీ భర్త ఎక్కడని అడిగారు… దీనికి ఆమె పొంతనలేని సమాధానం చెబుతుండటంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు… దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తన భర్తను తానే హత్య చేశానని తెలిపింది…

ఆమె తెలిపిన వివరాల ప్రకారం మృతదేహాన్ని వెళికి తీసి పోస్ట్ మార్టం పంపించారు పోలీసుల కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు… కుటుంబ కలహాలా లేక వివాహేతర సంబంధమా అనే కోణంలో విచారణ చేపట్టారు…