భర్త డ్యూటీకి… ప్రియుడు ఎంట్రీ… కూతురు చూసి షాక్… ఆ తర్వాత ఏమైందంటే…

భర్త డ్యూటీకి... ప్రియుడు ఎంట్రీ... కూతురు చూసి షాక్... ఆ తర్వాత ఏమైందంటే...

0
85

వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ పచ్చని కాపురం లో నిప్పులు పోసుకుంటున్నారు… తాత్కాలిక సుఖం కోసం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు… తాజాగా ఓ మహిళ వివాహేత సంబంధం పెట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుంది… అక్రమ సంబంధం విషయం భర్తకు తెలియడంతో భార్యను అతి కిరాతకంగా చంపాడు…

ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు… అతనికి 20 సంవత్సరాల క్రితం వివాహం అయింది… ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు… అయితే అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది… ఈ విషయం భర్తకు తెలియడంతో పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు అయినా కూడా భార్యలో ఎలాంటి మార్పు రాలేదు.. ఈక్రమంలో భర్త డ్యూటీకి వెళ్లాడు…

ఆమె కూతురు కూడా పని మీద బయటకు వెళ్లింది… దీంతో ఆమె తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని రాసలీలలు చేసుకుంటున్నారు… ఇంతలో కూతురు వచ్చింది… తల్లి ప్రియుడితో అసభ్యకర రీతిలో ఉండటం చూసి షాకైంది… దీంతో వారిద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది… ఇక తండ్రి డ్యూటీ నుంచి ఇంటికి రావడంతో ఆయనకు కూతురు విషయం చెప్పింది…దీంతో తండ్రి ఆగ్రహంతో భార్యను కర్రతో గట్టిగా తలపై కొట్టాడు… దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..