భర్త మద్యం తాగాడని భార్య ఫ్యాన్ కు ఉరి వేసుకుంది…

భర్త మద్యం తాగాడని భార్య ఫ్యాన్ కు ఉరి వేసుకుంది...

0
127

ఈ సంఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది… ఇద్దురు భార్యా భర్తలు ఎంతో సంతోషంగా ఉండేవారు… అయితే వీరి సంతోషాన్ని కరోనా వైరస్ విడదీసింది… ఇన్నాల్లు మద్యం సేవించని భర్త కరోనా కష్ట సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చాడు… దీంతో భార్య ఎంతో బాధపడింది…

ఇలాంటి సమయంలో భర్త మందు తాగడం ఏంటని కలత చెందింది భార్య… ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఫ్యాన్ చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది… ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…