IGCAR ఇరవైఐదు ఖాళీ పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
104

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన కల్పక్కంలోని ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌ పరిధిలోని జనరల్‌ సర్వీసెస్‌ ఆర్గనైజేషన్‌ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భర్తీ చేయనున్న ఖాళీలు: 06

పోస్టుల వివరాలు: జనరల్‌ ఫిజీషియన్‌, గైనకాలజీ, రేడియాలజీ

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: జూన్ 06, 2022