ఫ్లాష్: ఏపీలో ఆ చార్జీలు పెంపు..

0
115

ఏపీ ప్రజలపై మరో భారం పడనుంది. సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన మీ సేవలతో ప్రజల కష్టాలు తీరుతాయనుకుంటే మరిన్ని ఇబ్బందులు పెరిగాయి. మీ సేవ కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే చార్జీలు పెరిగాయి. కేటగిరీ-A, కేటగిరీ-B కింద అందించే సేవలకు రూ.5 పెంచింది. ఈ పెరిగిన చార్జీలు నేటి నుంచి అమలు కానున్నాయి. అంతేకాకుంగా ఈ మీ సేవ కేంద్రాల ద్వారా దాదాపు 512 సేవలు అందుబాటులోకి రావడమే కాకుండా..సాఫ్ట్ వెర్ లో వినూత్నమైన మార్పులు కూడా చేశారు.