ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోండిలా..

0
44

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీటికి సంబంధించిన ఫలితాలు నేడు  విడుడలయ్యాయి. విద్యార్థులు పరీక్షా ఫలితాలను https://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.