ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ – 27

Interesting Facts About The World - Part 27

0
299

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం….

01.ప్రపంచంలో 11 శాతం మంది ప్రజలు ఎడమ చేతి వాటం వారే.
2. మొక్క జొన్న కండెలు రెండూ ఒకేలా ఉండవు చాలా రేర్ అంట రేర్
3. అమ్మాయిల కంటే అబ్బాయిలకి వివాహం సమయంలో ఎగ్జైట్ మెంట్ ఎక్కువ ఉంటుందట
4.ప్రపంచంలో 70 వేల రకాల సాలీళ్లులున్నాయి అడవుల్లోనే 52 వేల రకాలు ఉన్నాయి
5. పాల కంటే ఒంటెపాలు తేలికగా జీర్ణమవుతాయి
6.కింగ్ కోబ్రా ఎంత డేంజర్ అంటే దానిలో ఉండే విషం ముప్పై మంది ప్రాణాలు తీస్తుంది
7.ఖడ్గమృగం శాకాహార జంతువు
8. ఎవరైనా అప్పుడే అరటిపండు తింటే వారిని దోమలు ఆకర్షించి కుడతాయి
9.జిబ్రాలు నారింజ రంగును గుర్తించలేవు
10.అల్లం. ఉల్లి వెల్లుల్లి ఇవి తరచూ తింటే ఎలాంటి వైరస్ లు జ్వరాలు రావట