జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల..సత్తా చాటిన తెలుగు తేజాలు

0
90

జేఈఈ మెయిన్‌ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పి.రవిశంకర్ 6 ర్యాంకు, ఎం. హిమవంశీ 7వ ర్యాంకు, పల్లి జయలక్ష్మి 9వ ర్యాంకులతో సత్తా చాటారు.