విద్యుత్‌ శాఖలో ఉద్యోగాలు..అర్హులు ఎవరంటే?

0
106

దక్షిణ డిస్కమ్‌ (హైదరాబాద్‌)లో విద్యుత్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలయింది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 1271

పోస్టుల వివరాలు:  అసిస్టెంట్‌ ఇంజనీర్‌, సబ్‌ ఇంజనీర్‌, జూనియర్‌ లైన్‌మ్యాన్‌ పోస్టులు

అర్హులు: ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ చేసిన వారు, ఇంజనీర్‌ పోస్టులకు పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రికల్‌ డిప్లొమా చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రారంభం:  ఈనెల 11వ తేదీ.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌