కాబోయే భర్తతో చనువుగా ఉండకు అన్నందుకు కూతురు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

కాబోయే భర్తతో చనువుగా ఉండకు అన్నందుకు కూతురు ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

0
92

కాబోయే భర్తతో యువతి చనువు ఉంటుంది… అది గమనించిన తండ్రి ఆమెను మందలించారు… దీంతో మనస్థాపానికి గురి అయిన యువతి ఆత్మహత్య చేసుకుంది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… గుంటూరు జిల్లాకు చెందిన కుంచల శివారెడ్డి తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోని మౌలాలి సమీపంలో ఉంటున్నాడు …

ఇటీవలే అతని కుమార్తెకు మెన బావతో నిర్చితార్థం అయింది… ఈ క్రమంలో కాబోయే అల్లుడు శివారెడ్డి ఇంటికి వచ్చాడు… దీంతో ఆ యువతి అతనితో చనువుగా ఉంది… ఇక ఇది గమనించిన శివారెడ్డి అతనితో సన్నిహితంగా ఉండొద్దని హెచ్చరించాడు…

దీంతో మనస్థాపానికి గురి అయిన యువతి ఇంట్లో పురుగుల మందు తాగింది… ఇది గమనించిన కుటుంబికులు ఆసుపత్రికి తరలించారు… అమె చికిత్స పొందుతూ మృతి చెందింది… పోలీసుల కేసు నమోదే చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…