కాళ్లకి పట్టీలు పెట్టుకుంటే మహిళలకు ఎన్నీ లాభాలో తప్పక తెలుసుకోండి

కాళ్లకి పట్టీలు పెట్టుకుంటే మహిళలకు ఎన్నీ లాభాలో తప్పక తెలుసుకోండి

0
44

కాళ్లకి పట్టీలు పెట్టుకుంటే మహిళలకు అందం మరింత రెట్టింపు అవుతుంది, ఆ పట్టీల మువ్వలు శబ్దం ఎంతో బాగుంటుంది వినడానికి.. అయితే చాలా మంది వీటిని ఇప్పుడు పెట్టుకుంటున్నారు, దీని వల్ల వారి శరీరానికి కూడా ఎంతో మంచిది అనిచెబుతున్నారు నిపుణులు పండితులు.

స్త్రీలు సాధారణంగా ఫేస్ చేసే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పీరియడ్స్ సరిగా రాకపోవడం వంటివి వెండి పట్టీలు రెగ్యులర్ గా పెట్టుకోవటం వల్ల రాకుండా ఉంటాయి. బిడ్డ పుట్టే సమయం ప్రసవ సమయం లో వచ్చే నొప్పి బాగా తగ్గుతుందట.

వెండి అనే కాదు ఏ లోహం పట్టీ అయినా పెట్టుకోవచ్చు.. మీ స్దోమత ఉంటే బంగార పట్టీ అయినా పెట్టుకోవచ్చు..బంగారపు పట్టీలు పెట్టుకునేవారు. ఇది గతం నుంచి ఉంది.. ముఖ్యంగా ఇప్పుడు వెండి బంగారం పట్టీలు పెడుతున్నారు… కాని గతంలో రాగి తోనూ, ఇత్తడి తోనూ చేసిన పట్టీలు పెట్టుకునేవారు. ఆ పట్టీల శబ్దానికి ఇంట్లో పెద్ద మహిళలు వస్తున్నారు అని చిన్న పిల్లలు ఎంతో సైలెంట్ గా ఉండేవారట.