ఫ్లాష్: లా, పీజీ‌లా‌సెట్‌ ఫలి‌తాల రిలీజ్ డేట్ ఖరారు..

0
39

జూలై 20, 21 తేదీల్లో  లా, పీజీ‌లా‌సెట్‌ పరీక్షలు నిర్వ‌హిం‌చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి లా, పీజీ‌లా‌సెట్‌ ఫలి‌తాల రిలీజ్ డేట్ ఖరారయ్యింది. మూడేండ్లు, ఐదేండ్ల లా కోర్సు‌ల‌తో‌పాటు, ఎల్‌‌ఎ‌ల్‌ఎం కోర్సులో ప్రవే‌శా‌లకు నిర్వ‌హిం‌చిన లా, పీజీ‌లా‌సెట్‌ ఫలి‌తాలు బుధ‌వారం విడు‌దల కానున్నట్టు ఉన్నత విద్యా‌మం‌డలి వెల్లడించింది. ఈ ఫలి‌తా‌లను ఆర్‌ లింబాద్రి మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల‌కు విడు‌దల చేయ‌ను‌న్నారు.