ECILలో LDC పోస్టులు..పూర్తి వివరాలివే?

0
34

హైదరాబాద్‌లోని ఎలక్టానిక్స్​​‍ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మీ కోసం పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 11

పోస్టుల వివరాలు: ఎల్‌డీసీ పోస్టులు

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: జూన్ 25, 2022