ప్రేమించిన పాపానికి యువకుడికి మూత్రం తాగించారు… ఎక్కడంటే…

ప్రేమించిన పాపానికి యువకుడికి మూత్రం తాగించారు... ఎక్కడంటే...

0
144

రాజస్థాన్ లో దారుణం జరిగింది.. ఒక యువకుడికి మూత్రం బాటిల్లో పోసి తాగిస్తున్న సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది… ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.. ఇద్దరికోసం గాలిస్తున్నారు.. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

రాజస్థాన్ కు చెందిన ఒక యువకుడు యువతి ప్రేమించుకున్నారు… వీరి కులాలు ఒక్కటే అయినప్పటికీ గ్రామ పెద్దలు అంగీకరించలేదు… ఈక్రమంలో యువకుడు కులు పెద్దలు తమ మాట వినకున్నాడని దారుణంగా కొట్టారు…

అంతటితో ఆగకుండా దారుణానికి పాల్పడ్డారు… బూటులో నీళ్లు పోసి తాగించారు ఆ తర్వాత ఓ బాటిల్ లో మూత్రం పోసి తీసుకువచ్చి తాగించారు…బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…