ప్రియురాలిని నాలుగేళ్లు వాడుకుని ఆ తర్వాత ప్రియుడు ఏం చేశాడంటే…

ప్రియురాలిని నాలుగేళ్లు వాడుకుని ఆ తర్వాత ప్రియుడు ఏం చేశాడంటే...

0
101

ప్రేమపేరుతో ఒక యువకుడు అమ్మాయిని నమ్మించి తన కోరికలు తీర్చుకున్న తర్వాత పెళ్లికి నిరాకరించాడు… దీంతో ప్రియురాలు మనస్తాపానికి గురి అయి ఆత్మహత్య చేసుకుంది ఈ సంఘటన సూర్యపేట జిల్లా తుమ్మలపెన్ వహాడ్ లో జరిగింది…

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… గ్రామానికి చెందిన ఒక యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతడు యువతిని శారీరకంగా అనుభవించాడు… ఆ తర్వాత యువకుడు వేరే యువతిని వివాహం చేసుకున్నాడు…

విషయం తెలుసుకున్న ప్రియురాలు ఈ విషయంపై పెద్ద పంచాయితీ పెడతానని బెధిరించింది… దీంతో ఆగ్రహానికి గురి అయిన యువకుడు ఆమెను తీవ్రంగా కొట్టి తరిమాడు దీంతో మనస్తాపానికి గురి అయిన యువతి పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకుంది… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…