ప్రియురాలితో ప్రియుడు రాసలీలు… అంతలోనే భారీ షాక్…

ప్రియురాలితో ప్రియుడు రాసలీలు... అంతలోనే భారీ షాక్...

0
144

ఉపాధి రిత్య భార్య విదేశాల్లో ఉంది… దీంతో ఒంటరిగా ఉన్న భర్త స్థానికంగా ఉన్న మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు… ప్రశ్నించేందుకు ఇంట్లో భార్య కూడా లేకపోవడంతో ప్రియురాలిని తన ఇంట్లోనే ఉంచుకుని సహజీవనం చేస్తున్నాడు… రోజు రాసలీలల్లో మునిగి తేలే ఈ జంట ఏమైందో ఏమో తెలియదు కాదని ఇంట్లో ఫ్యానుకు వేళాడుతూ కనిపించారు…

ఈ సంఘటన కడప జిల్లాలో జరిగింది.. మహమ్మద్ కొంత కాలంగా భార్యతో కలిసి ఉన్నాడు… ఆ తర్వాత భార్య ఉపాధి నిమిత్తం కువైట్ కు వెళ్లింది… ఇక ఒంటరి అయిన మహమ్మద్ స్థానికంగా ఉన్న మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు… భార్య విదేశాల్లో ఉండటంతో తన ఇంట్లోనే సహజీవనం చేస్తున్నారు…

అయితే ఇంతలో ఏమైందో ఏమో తెలిదు కానీ వీరిద్దరు ఫ్యాన్ కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు… అయితే ప్రియురాలు నగ్నంగా ఉరికి వెళాడటం పలు అనుమానాలకు దారి తీస్తోంది… ఆమె శరీరంపై గాయాలు ఉండటంతో ప్రియుడే ఆమెను కొట్టి హత్య చేశాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…