మామ కోడలితో సరసాలు- కొడుకు ఏం చేశాడో తెలిస్తే షాక్

మామ కోడలితో సరసాలు- కొడుకు ఏం చేశాడో తెలిస్తే షాక్

0
419

అక్రమ సంబంధాలు చివరకు వారి కుటుంబాలలో పెద్ద చిచ్చు పెడుతున్నాయి, తాజాగా ఇలాంటి దారుణం పంజాబ్ లో జరిగింది, ఏకంగా సొంత కొడుకు భార్యపైనే మామగారు కన్నేశారు, ఆమెని కూతురిలా చూడాల్సింది పోయి ఆమెపై కన్నేశాడు, కొడుకు బ్యాంకులో ఉద్యోగం ఇక అతనికి అమ్మ లేకపోవడంతో వివాహం చేసుకున్నాడు.. ఇంటిలో ఒంటరిగా ఉండే తండ్రికి తోడు ఉండాలి అని చెప్పాడు, మొత్తానికి ఇంట్లో కోడలు మామగారు మాత్రమే ఉంటున్నారు.

ఈ సమయంలో ఇద్దరూ కూడా సీక్రెట్ గా అఫైర్ పెట్టుకున్నారు.. వీరి విషయం చుట్టుపక్కల వారి ద్వారా కొడుకు తెలుసుకున్నాడు.. వేరే కాపురం పెట్టాలి అని ప్రయత్నించాడు.. కాని అర్ధరాత్రి కొడుకుని చంపి కోడల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు.. ఈ సమయంలో పెద్ద కర్రతో కొట్టాడు.. కాని అతను మాత్రం తప్పించుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు..

దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.. వారి నుంచి తప్పించుకునేందుకు ట్రైన్ ఎక్కి పారిపోతుండగా తర్వాత స్టేషన్ పోలీసులని అలర్ట్ చేసి అక్కడ అతని తండ్రిని అరెస్ట్ చేశారు, కేసు వెనక్కి తీసుకోకపోతే ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వను అని కండిషన్ పెట్టాడు అయినా కొడుకు. భార్య తండ్రి పై కేసు పెట్టాడు.