ఆర్టిఫిషియల్‌ లింబ్స్​‍లో మేనేజర్‌ పోస్టులు..పూర్తి వివరాలివే..

0
106

ఆర్టిఫిషియల్‌ లింబ్స్​‍ మ్యానుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు..

భర్తీ చేయనున్న ఖాళీలు: 76

పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్‌, డీజీఎం, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్‌ 20

ఇంకా వయస్సు, అర్హులు లాంటి పూర్తి వివరాల కోసం https://www.alimco.in వెబ్ సైట్ ను సందర్శించండి..