NTS ట్రస్ట్ లో మేనేజర్‌ పోస్టులు..దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే?

0
98

నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ ట్రస్ట్ (ఎన్‌పీఎస్ ట్రస్ట్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 8

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌, మేనేజర్‌

పోస్టుల విభాగాలు: లీగల్‌, ఐటీ, రాజభాష తదితరాలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్‌ 20

ఇంకా పూర్తి వివరాల కోసం www.npstrust.org.in వెబ్ సైట్ ను సందర్శించండి..