ఆత్మహత్య చేసుకున్న వివాహిత… కారణం తెలిస్తే షాక్ అవుతారు…

-

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది… ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది… వివాహం అయి మూడు సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టక పోవడంతో ఆమె అఘాయిత్యానికి పాల్పడింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

- Advertisement -

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చితగూడకి చెందిన సింధూజ అనే మహిళకు అదే గ్రామానికి చెందిన వెంకటేష్ తో వివాహం అయింది… వివాహం అయి మూడు సంవత్సరాలు అయినా కూడా సింధూజకు సంతానం కలుగలేదు… తనకు సంతానం కలుగలేదని కొద్దికాలంగా బాధపడుతోంది సింధుజ…

ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది… యువతి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కలత చెందుతున్నారు…పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...