Flash: ఇండోనేషియాలో భారీ భూకంపం

0
92

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ సుమత్ర ద్వీపంలో భూమి కంపించినట్టు తెలుస్తుంది. రిక్టర్​ స్కేల్​ మీద 6.2 తీవ్రత నమోదైనట్లు యూఎస్​ జియోలాజికల్​ సర్వే వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.