మీ ఏటీఎం సురక్షితంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు…

మీ ఏటీఎం సురక్షితంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు...

0
96

ఇటీవలే కాలంలో అయితే ఏటీఎం ఆధారంగా భారీ మొత్తంలో ఆర్ధికపరమైన నేరాలు జరుతున్నాయి… అందుకే ప్రతీ ఒక్కరు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఆర్థిక పరమైన నేరాల నుంచి మీరు బయటపడవచ్చు… చాలా మంది ఏటీఎం పిన్ నంబర్ ను చేంజ్ చేయకుండా సంవత్సరాల తరబడి అదే పిన్ వాడుతుంటారు…

అలా చేస్తే ప్రమాదం అని అంటున్నారు.. కచ్చితంగా పిన్ నబంర్ ను చేంజ్ చేయాలట…. అలాగే మీరు డబ్బులు విత్ డ్రా చేసే టప్పుడుపిన్ ఎంటర్ చేసేసమయంలో సీసీ కెమెరాకు కనిపించకుండా చేతులు అడ్డుపెట్టి పిన్ ఎంటర్ చేయాలి… చాలామంది డేటాఫ్ బర్త్ ను పిన్ నంబర్ గా క్రియెట్ చేస్తుంటారు అలా చేయకూడదు…

అలాగే మరికొందరు పిన్ నంబర్ ను ఎక్కడైనా రాస్తుంటారు అదికూడా చేయకూడదు… పిన్ నంబర్ ను కచ్చింతగా గుర్తు పెట్టుకోవాలి… బ్యాంక్ నుంచి కాల్ వచ్చినా మీ కార్డ్ వివరాలు అడిగినా కూడా ఎట్టిపరిస్థితిలో చెప్పకూడదు… అలాగే డబ్బులు డ్రా చేసుకునే టప్పుడు మీ వెనక ఉన్న వ్యక్తి మీ పిన్ నంబర్ను తెలుసుకుంటున్నారో చూడండి….