మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట ఇదే – కిలో రేటు ఎంతంటే

మీకు తెలుసా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట ఇదే - కిలో రేటు ఎంతంటే

0
100

హాప్ షూట్స్ ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా, అయితే తప్పక తెలుసుకోండి, ఇప్పుడుఈ పేరు మన ఇండియాలో బాగా వినిపిస్తోంది… ఎందుకు అంటే ఈ పంట మనకు కొత్త కాని చాలా దేశాలకు తెలిసినదే, ఇది ఓ కూరగా, అంటే ఆకుకూరలు ఎలా ఉంటాయో ఇది కూడా ఓ పంటలాంటిది… దీని ధర తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు, కిలో దాదాపు 85 వేలు ఉంటుంది

నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా.

 

 

విదేశాల్లో మాత్రమే చూసిన వారు ఇప్పుడు మన ఇండియాలో కూడా దీనిని పండిస్తున్నారు అని తెలిసి సూపర్ అంటున్నారు.. దీన్ని మనదేశంలోనూ పండిస్తున్నారు. బీహార్ కు చెందిన అమ్రేష్ సింగ్ అనే రైతు తన పొలంలో హాప్ షూట్స్ ను సాగు చేస్తున్నాడు.ఇది ఓ మొక్క దీనిలో పువ్వు భాగం ఉంటుంది దీనిని ఆహారంగా తీసుకుంటారు.

 

మానసిక రుగ్మతలను తగ్గించే ఔషధాల్లోనూ, బీరు తయారీలో దీన్ని బాగా వాడుతూ ఉంటారు.. దాదాపు దీనిని సాగు

చేసేందుకు ఇప్పటి వరకూ ఆ రైతు 2.50 లక్షలు ఖర్చు చేశాడు… ఎలాంటి రసాయనాలు కెమికల్స్ లేకుండా పండిస్తున్నారు..

మొత్తానికి దీని ద్వారా అతను భారీ లాభాలు ఆర్జించనున్నాడు, ఇప్పుడు చాలా మంది రైతులు ఈ పంట గురించి అతన్ని అడిగి తెలుసుకుంటున్నారు.