IPRలో ఎంటీఎస్‌ ఖాళీలు.. పూర్తి వివరాలివే..

0
43

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్మా రిసెర్చ్‌ ‘మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 31

అర్హులు: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

వయస్సు:30 ఏళ్లు మించకూడదు.

జీతం:  నెలకు రూ.18,000హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 30  2022

పరీక్ష: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్ఎ, లిమెంటరీ మేథమెటిక్స్‌, న్యూమరికల్‌, కంప్యూటర్‌ అండ్‌ రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.